Home / Gossips / Ram charan to share screen with Alia once again?
ram charan going to act with alia bhat once again

Ram charan to share screen with Alia once again?

రామ్ చరణ్ మరోసారి అలియా భట్ తో నటించబోతున్నాడు?

రామ్ చరణ్ కథానాయకుడిగా ప్రముఖ తమిళ దర్శకుడు ఓ సినిమా చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఇందులో రామ్‌చరణ్‌ సరసన కథానాయికగా బాలీవుడ్‌ నటి అలియా భట్‌ నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమెతో చిత్రబృందం చర్చలు కూడా జరిపారని చెప్పుకుంటున్నారు. అయితే అధికారికంగా ఈ విషయం ఎక్కడా బయటకు రాలేదు. గతంలో దక్షిణ కొరియాకి చెందిన నటి సుజీ బే, హిందీ నటి కియారా అడ్వాణీల పేర్లు కూడా వినిపించాయి. అయితే వీరిలో ఎవరూ ఫైనల్‌గా రామ్‌చరణ్‌ సరసన నటించే అవకాశం దక్కించుకుంటారో తెలియాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం అలియా భట్‌ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'లో చరణ్‌ సరసన సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆర్‌సీ15’ సినిమా షూటింగ్‌ జులైలోనే ప్రారంభం కానుందని సమాచారం.

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

x

Check Also

BALA KRISHNA NANDAMURI to act with SHRUTHI HASSAN

బాల కృష్ణ నందమూరి శ్రుతి హసన్‌తో కలిసి నటించబోతున్నారా? బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ...

Watch Dragon ball super