Home / Legend Stories / Nandamuri Balakrishna Inaugurated the New Day Care @ Basavatarakam Indo American Cancer Hospital
Basavatarakam Indo American Cancer Hospital
Basavatarakam Indo American Cancer Hospital

Nandamuri Balakrishna Inaugurated the New Day Care @ Basavatarakam Indo American Cancer Hospital

తెలుగురాష్ట్రాల్లో లాభాపేక్ష లేకుండా బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి మెరుగైన వైద్యం అందిస్తోందని ఇటీవలే నీతిఆయోగ్ ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.
బసవతారంకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఎక్కువ మంది క్యాన్సర్ రోగులకు సేవలు అందించడానికి మరో అడుగు ముందుకు వేసింది. ఈరోజు బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ , నటరత్న శ్రీ నందమూరి బాలకృష్ణ గారు కొత్త డేకేర్ యూనిట్ – III ను బ్లాక్ – 1 సెల్లార్ వద్ద ప్రారంభించారు. కీమో రోగులకు వారి చికిత్స సౌకర్యవంతంగా ఉండటానికి అన్ని కొత్త సౌకర్యాలతో 11 పడకలు ఈ యూనిట్‌లో ఉన్నాయి.
నందమూరి బాలకృష్ణ గారు ఈ సందర్భం గా మాట్లాడుతూ ప్రజలకి బసవతారకం కాన్సర్ ఆసుపత్రి తరుపున సేవలను మరియు సౌకర్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూనే ఉంటామని, అలాగే కాన్సర్ రోగులకు కొత్త చికిత్సలను అందిస్తామని చెప్పారు, రోగుల వైద్యం నిరంతరం పర్యవేసిక్షించే కాన్సర్ ఆసుపత్రి డాక్టర్స్ కి కృతజ్ఞతలు తెలియచేసారు

About admin

2 comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

x

Check Also

NTR 98th Birth Anniversary

Bala Krishna Pays Tribute to NTR on 98th Birth Anniversary l NTR Ghat

యుగపురుషుడు, విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ , నటరత్న , పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక ...

Watch Dragon ball super