Home / Movie News / Director Confirms the Release date of Virata Parvam

Director Confirms the Release date of Virata Parvam

రానా, సాయి ప‌ల్ల‌వి, ప్రియ‌మ‌ణి ప్ర‌ధాన పాత్ర‌ల్లో ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల తెర‌కెక్కిస్తోన్న‌ చిత్రం ‘విరాట ప‌ర్వం’. ఈ  సినిమా ఓటీటీలో విడుద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయని కొన్ని రోజుల నుంచి వార్త‌లొస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించారు ద‌ర్శ‌కుడు వేణు. ఈ సినిమాని డిజిట‌ల్ మాధ్య‌మంలో విడుద‌ల చేసే ఉద్దేశం లేద‌ని, ఎప్ప‌టికైనా థియేట‌ర్ల‌లోనే రిలీజ్‌ చేస్తామ‌ని తెలిపారు. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాక‌ కొత్త విడుద‌ల తేదీని ప్ర‌క‌టించ‌నున్నారు. పీరియాడిక‌ల్ డ్రామా నేప‌థ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ద‌గ్గుబాటి సురేశ్ బాబు, సుధాక‌ర్‌ చెరుకూరి నిర్మాత‌లు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 30న ఈ సినిమా విడుద‌ల కావాల్సివుండగా, కొవిడ్ సెకండ్ వేవ్ దృష్ట్యా వాయిదా ప‌డింది.

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

x

Check Also

NTR 98th Birth Anniversary

Bala Krishna Pays Tribute to NTR on 98th Birth Anniversary l NTR Ghat

యుగపురుషుడు, విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ , నటరత్న , పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక ...

Watch Dragon ball super