Home / Author Archives: admin (page 3)

Author Archives: admin

Cinema Bandi movie Rating

విడుదల తేదీ : మే 14, 2021 మనతెలుగుసినిమా.కామ్ రేటింగ్ :  2/5 దర్శకత్వం : ప్రవీణ్‌ కండ్రెగుల సంగీతం : శిరీశ్‌ సత్యవోలు స్క్రీన్ ప్లే : ప్రవీణ్‌ కండ్రెగుల నిర్మాతలు : రాజ్‌ అండ్‌ డీకే నటీనటులు : వికాస్ వశిష్ఠ, సందీప్ వారణాసి, రాగ్ మయూర్, త్రిషర త‌దిత‌రులు.

Read More »

RGV D-Company Movie Rating

రిలీజ్ డేట్: 2021-05-15 నటీనటులు : అశ్వంత్ కాంత్ , రుద్ర కాంత్, నైనా గంగూలీ, అప్సర రాణి, ఇర్రా మోర్దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ.నిర్మాత: సాగర్ మాచనూరుసినిమాటోగ్రఫీ: మల్హర్ భట్ జోషిమ్యూజిక్ డైరెక్టర్: పాల్ ప్రవీణ్ఎడిటర్: సంఘ ప్రతాప్ కుమార్రిలీజ్: స్పార్క్ ఓటీటీ ప్లాట్ ఫాం మనతెలుగుసినిమా.కామ్ రేటింగ్ :  2/5

Read More »

Shukra Movie Rating

విడుదల తేదీ : ఏప్రిల్ 23, 2021 మనతెలుగుసినిమా.కామ్ రేటింగ్ :  2/5 నటీనటులు : అరవింద్ కృష్ణ, శ్రీజిత గోష్, విశాల్ రాజ్, సంజీవ్, ఈషా శెట్టి, జస్ ప్రీత్, పూజ, చాందినీ, కమలాకర్, రుద్ర తదితరులు దర్శకత్వం : సుకు పుర్వజ్ నిర్మాత‌లు : అయ్యన్న నాయుడు నల్ల, తేజ్ పల్లె సంగీతం : ఆశీర్వాద్ సినిమాటోగ్ర‌ఫీ : జగదీశ్ ...

Read More »

Pawan Kalyan’s Vakeel Saab Movie Rating

విడుదల తేదీ : ఏప్రిల్ 09, 2021 మనతెలుగుసినిమా.కామ్ రేటింగ్ :  4/5 నటీనటులు : ప‌వ‌న్ క‌ల్యాణ్‌, శృతిహాస‌న్‌, ప్ర‌కాశ్ రాజ్‌, నివేదాథామ‌స్‌, అంజలి, అన‌న్య నాగ‌ళ్ల త‌దిత‌రులు దర్శకత్వం : శ్రీరామ్ వేణు‌ నిర్మాత‌లు : దిల్‌రాజు, శిరీష్‌ సంగీతం : ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌ సినిమాటోగ్ర‌ఫీ : పి.ఎస్‌.వినోద్ ఎడిటింగ్ : ప్ర‌వీణ్ పూడి

Read More »

“Most Eligible Bachelor Movie” to be Released in theaters only

అఖిల్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ఓ సరికొత్త కథా చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అతి త్వరలో ఓటీటీ వేదికగా విడుదల కానుందంటూ గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ హక్కులు కొనుగోలు చేసిందని నెట్టింట్లో ...

Read More »

New Song Update from Chiranjeevi Acharya Movie

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. రామ్‌చరణ్‌ మరో హీరోగా నటిస్తున్నారు. మణిశర్మ స్వరాలందిస్తున్నారు. ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా.. కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ‘‘లాహే లాహే’’ గీతాన్ని విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. ఈ ...

Read More »

Director Confirms the Release date of Virata Parvam

రానా, సాయి ప‌ల్ల‌వి, ప్రియ‌మ‌ణి ప్ర‌ధాన పాత్ర‌ల్లో ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల తెర‌కెక్కిస్తోన్న‌ చిత్రం ‘విరాట ప‌ర్వం’. ఈ  సినిమా ఓటీటీలో విడుద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయని కొన్ని రోజుల నుంచి వార్త‌లొస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించారు ద‌ర్శ‌కుడు వేణు. ఈ సినిమాని డిజిట‌ల్ మాధ్య‌మంలో విడుద‌ల చేసే ఉద్దేశం లేద‌ని, ఎప్ప‌టికైనా థియేట‌ర్ల‌లోనే రిలీజ్‌ చేస్తామ‌ని తెలిపారు. ...

Read More »

Varun Tej to have Hollywood Based Action-Composers in Ghani Movie

మెగా హీరో వరుణ్‌తేజ్‌ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘గని’. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్‌ ఓ బాక్సింగ్‌ క్రీడాకారుడిగా నటిస్తున్నాడు. ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ ఇప్పటికే విడుదలైంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. అదేంటంటే.. సినిమాలో కీలకమైన బాక్సింగ్‌ ఎపిసోడ్‌ కోసం ప్రముఖ హాలీవుడ్‌ ...

Read More »

Major Movie Release Postponed due to Covid Pandamic

‘మేజర్‌’ మామూలుగా ఉండదు’ అని అంటున్నారు నటుడు అడివిశేష్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మేజర్‌’. ముంబయి ఉగ్రదాడిలో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జులై 2న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం మొదట భావించింది. ఈ మేరకు ...

Read More »

Anchor Rashmi to act in Nagarjuna Film

తెలుగునాట రష్మి గౌతమ్‌ బుల్లితెరపై యాంకర్‌గా వ్యవహరిస్తూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఈటీవీలో ప్రసారమవుతున్న ఖతర్నాక్‌ కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అలరిస్తుంటుంది. తాజాగా ఆమె నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఈ చిత్రం గోవాలో తన మొదటి షెడ్యూల్ షూటింగ్‌ జరుపుకుంది. ...

Read More »

Watch Dragon ball super