Home / Movie News / Akhanda: Surprising Update on the occasion of Bala Krishna Birthday

Akhanda: Surprising Update on the occasion of Bala Krishna Birthday

ప్ర‌ముఖ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ పుట్టిన రోజు (జూన్ 10) సంద‌ర్భంగా అభిమానుల‌కు స‌ర్‌ప్రైజ్ అందించింది ‘అఖండ’ చిత్ర బృందం. బాల‌కృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెర‌కెక్కిస్తోన్న‌ చిత్రమిది. సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా బాల‌కృష్ణ‌కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ఓ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. ఇందులో క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుని చిరునవ్వు చిందిస్తూ క‌నిపించారు బాల‌కృష్ణ‌.  విడుద‌లైన కొన్ని క్ష‌ణాల్లోనే సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది ఈ ఫొటో. ఈ చిత్రంలో బాల‌కృష్ణ స‌ర‌స‌న ప్ర‌గ్యా జైస్వాల్ న‌టిస్తోంది. శ్రీకాంత్, జ‌గ‌ప‌తి బాబు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ద్వార‌క క్రియేష‌న్స్ ప‌తాకంపై ర‌వీంద‌ర్ రెడ్డి మిర్యాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బోయ‌పాటి శ్రీను- బాల‌కృష్ణ కల‌యిక‌లో వ‌చ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలు ఘ‌న విజ‌యం అందుకోవ‌డంతో ‘అఖండ‌’పై భారీ అంచ‌నాలు న‌మోద‌వుతున్నాయి.

About admin

One comment

  1. Pjidfhisofkcwspfjowfkpwlfpjwofk rwkfpwkgowjkfwjgoowfkpwg
    Nifhfeidfjwofjowhfie jfjeofwofjwoefjwoj irwojdwohfiewjfowfie
    Mcniscswhfuhicfj ijfwokfdwhfiwjbskgk gnrejgbskesghegnr gkejgejgj
    Ojffsfjhnwsfjebgejfwjfiehi jiffniehfshiufhaeifnjskgehiwuw fjefje
    Ojbcjdhswv bjwksbdhwjsvdhfwjb jbfjksafbejfbejfbejbcsufuj
    Gjsbjfcwhdnwdwhnfw hiwshfjabhfewbfjekb fuabfiuebfbcdsjfbewiufbeh
    https://oituryufhcnjdjqajdsfsjk.com
    KdwyeuuiwiosIBHBCFDHKFJJ FJKBJKWFJFBHEAKNDSJAKFGBSHFAWJDJESBG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

x

Check Also

“Most Eligible Bachelor Movie” to be Released in theaters only

అఖిల్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ఓ సరికొత్త కథా చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’. బొమ్మరిల్లు భాస్కర్‌ ...

Watch Dragon ball super